Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పని ముఖ్యమే... ఇది అంతకన్నా ముఖ్యం!

Experts says personal life more important than work
Advertisement
  • ఇప్పటి ట్రెండ్ లో లైఫ్ బిజీగా మారిపోయిన వైనం
  • వ్యక్తిగత జీవితాలకు తగ్గుతోన్న ప్రాధాన్యం
  • ఆసక్తికర సలహాలు ఇచ్చిన నిపుణులు
Advertisement
ఇప్పటి బిజీ లైఫ్ లో ప్రతి అంశం ఉరుకులు పరుగులు అన్నట్టుగా తయారైపోయింది. పని ఒత్తిళ్లతో వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిపోతోంది. వ్యాపారులు, ఉద్యోగులు... ఇలా ఒకరని కాదు... అనేక రంగాలకు చెందిన వ్యక్తులు పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరని భావిస్తున్నారా... అయితే మీరు అర్జంటుగా ఈ వీడియో చూసేయండి.
Advertisement
Advertisement
Personal Life
Work
LIfe Style
Busy Life
Video

More Telugu News